Pages

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

                         అమ్మ భాష
 అమ్మ భాషయే అమృతమంటూ
అన్ని దేశములు ఘోషిస్తుంటే 
లేత శిశువునూ భావి రత్నమును 
తేనెల ధారకు దూరం చేస్తూ 
గాడిద మోతల ఎంగిలి పీసుల 
పులి గుహలోనికి తోస్తావెందుకు  
పరాయిసోకులు నీకసలెందుకు.
  

1 కామెంట్‌:

  1. amma bhasha... adbuthamgaa vundi... gopala krishna garu mee kalam nunchi ilaantivi enno bhavaalu vudbavinchaali.... blog kooda chaala baavundi... elaanti bloglu chaala arudhu ga kanipistaayi... all the best...

    రిప్లయితొలగించండి